Friday, October 16, 2009



చిరకాలం జనుల హృదయాల్లో శాశ్వతముగా నిలిచిపోయేవాడే చిరంజీవకలకాలం చరిత్ర పుటల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించేవాడే చిరంజీవిఉషోదయాలతో లోకానికే వెలుగునిచ్చే రవి సైతం చూసి గర్వపడేవాడే చిరంజీవిమనుషులందరి అంతరంగాలలో చెరగనిముద్ర వేసినవాడే చిరంజీవిఅంచెలంచలుగా ఎదిగేవాడు కాదు చిరంజీవిఎదిగేకొద్దీ ఒదిగేవాడే చిరంజీవిఅందరినీ అదుపాజ్ఞలలో ఉంచేవాడు కాదు చిరంజీవిఅందరికీ అందుబాటులో ఉండేవాడే చిరంజీవిచిరు అంటే చైతన్యం, జనమెరుగని మాధుర్యంపని ఉంటే అనునిత్యం, శ్రమియించే సామర్థ్యంచిరు అంటే గాభీర్యం, పదమెరుగని పాండిత్యంచూపిస్తే చాతుర్యం, కొనియాడగ సరిపోదు సాహిత్యం ........................ఈ నా కవిత్వం చిరు కే అంకితం...............................
draft
10

హ్యాపీ డేస్ సాంగ్

పాదమేటుపోతున్న, పయణమెందాకైన; అడుగు తడబడుతున్న, తోడురాదా; చిన్ని ఎడబాటైన,కంట తడి పెడుతున్నా; గుండె ప్రతి లయా లోన నేను లేన; ఒంటరైన, వోటమైన; వెంట నడిచే నీడ వేనా; .ఓఓఓఓ మై ఫ్రెండ్; Sangeetha తడి కన్నులనే తుడిచిన నేస్తామ; ..ఓఓఓఓ మై ఫ్రెండ్; ఓడి దుడుకులలో నిలిచిన స్నేహమా; ............................ఓహు ఒహోహ్ ఒహో ఓ ఊఊ... ............................ఓహు ఒహోహ్ ఒహో ఓ ఊఊ... అమ్మ ఒడిలో లేని పాశం; నేస్తామల్లె అల్లుకుందీ..; జన్మకంతా తీరిపోనీ; మమతలెన్నో పంచుతొందే; 'మీరు','మీరు' నుంచి మన స్నేహ గీతం; 'ఏరా' , 'ఏరా' అల్లోకే మారే;మొహమాటలేని లేని కాలే జారువాలే; ఒంటరైన,ఓటమైన; వెంట నడిచే నీడ నీవె; .ఓఓఓఓ మై ఫ్రెండ్; తడి కన్నులనే తుడిచిన నేస్తామ; ..ఓఓఓఓ మై ఫ్రెండ్; ఓడి దుడుకులలో నిలిచిన స్నేహమా; sangeetha, sangeeeeeeeethaవాన వస్తే కాగితాలే పడవాలయ్యే జ్ఞాపకాలే; నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్ని చెంత వాలే; గిళ్లీకజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుల్లింతాల్లో తేలే స్నేహం; మొదలు,తుడాలు తెలిపే ముడి వీదకున్డె; ఒంటరైన,ఓటమైన; వెంట నడిచే నీడ నీవె;