Friday, November 27, 2009

http://www.ticketdada.com/theaters.aspxhttp://www.livetvchannelsfree.com/inewstelugu.htmlhttp://www.cinemasick.net/2009/11/download-jagadeka-veerudu-athiloka.htmlhttp://www.telugustudio.net/2009/06/watch-download-raju-maharaju-movie.htmlhttp://www.livetvchannelsfree.com/http://www.bharatmovies.com/telugu/video/2012_Yugantham.htmhttp://www.tvunetworks.com/partner/indianTV.htmlhttp://www.pavanmovie.com/2009/07/tv-9-tvu.htmlhttp://www.yupptv.com/http://www.telugulive.com/http://apwebtv.com/sakshi-live-tv/http://www.dreamtemplate.com/templates/Web_Design_and_Consulting/detail/3889.htmlhttp://www.10xdownloads.com/your-file.asp?pb=4&PID=854ac9b9-9aff-4e1d-a3fb-58267312b857&q=t%20tune%20softwarehttp://hacking.software.informer.com/download-hacking-live-internet-tv/http://nowdownloadall.com/join1.asp?pb=2&PID=0ad770df-4c68-45ea-84ef-211be7927e6d&q=image%20mixerhttp://www.brothersoft.com/downloads/sony-sound-forge-7.0.htmlhttp://jetdl.com/?keyword=teluguhttp://inowdownload.com/verify.asp?PID=a0ee4819-1911-4ed0-9e05-dd86187e6ca0&q=telugu?d6afc8c8http://www.renjusblog.com/search/label/Free%20Downloadshttp://www.photosnack.com/https://www.paypal.com/in/cgi-bin/webscr?cmd=_home-general&nav=0
http://images.google.co.in/imgres?imgurl=http://c.editingmyspace.com/files/en/flowers/flower_006.gif&imgrefurl=http://editingmyspace.com/comments.php%3Ff%3Dflowers&usg=__PgGaAT7vjY8k42pF4SCACDL2GO8=&h=416&w=475&sz=42&hl=en&start=98&tbnid=uauQbAgfzB_sxM:&tbnh=113&tbnw=129&prev=/images%3Fq%3Dflowers%2Bpictures%26gbv%3D2%26ndsp%3D20%26hl%3Den%26sa%3DN%26start%3D80http://te.wordpress.com/tag/%e0%b0%b2%e0%b0%bf%e0%b0%82%e0%b0%95%e0%b1%81%e0%b0%b2%e0%b1%81-%e0%b0%b8%e0%b0%ae%e0%b0%be%e0%b0%9a%e0%b0%be%e0%b0%b0%e0%b0%82/http://lekhini.org/https://addons.mozilla.org/en-US/firefox/http://www.fontcapture.com/http://www.xmarks.com/http://ninite.com/http://www.brothersoft.com/http://www.flickr.com/http://lisjob.blogspot.com/http://www.number10.gov.uk/http://www.blogactionday.org/http://www.blazemp.com/screenshots.html

Thursday, November 19, 2009

Tuesday, November 17, 2009

సాయంత్రం -వేళల్లో -సంధ్య వేళల్లో


చల్లని చీకటి తెచ్చిన చక్కటి చుట్టాన్ని చూస్తుంటేచప్పున మెదిలిన నచ్చినవాడి రూపంగుప్పెడు మల్లెల వాసనలా ఉక్కిరిబిక్కిరి చేస్తుంటేవెచ్చని తలపులు కప్పుకున్న హృదయంచెప్పలేని పరవశంలో చిక్కుకుని చిరునవ్వులొలికిస్తుంది

రాత్రివేళ - నదివడ్డున

గోదావరిలో వెన్నెల్లో
రాత్రి వాన
కరెంటు పోయిననవంబరు రాత్రిఒంటరిగా నేనుకొవ్వొత్తిరాత్రిమౌనంగాకరుగుతుంటాయిఏ పిలుపు తన గుండెని మ్రోగిస్తుందోననిమొబైలు ఫోను చూస్తుంటుందిగడియారపు సెకెన్ల ముల్లుగదిలో మౌనపు లోతుల్నికొలుస్తుంటుందిహృదయాకాశంలోదిగంతాల దాకా వ్యాపించినదిగులు మబ్బులుఇందాకే వాన కురిసికిటికీకవతలి ప్రపంచాన్నికడిగేసిందిఏ వాన కురిసినా లోపలి ప్రపంచాన్నికడగనుందో!

స్నేహం- ప్రేమ


మధురాతి మధురమే
మన స్నేహమనుతలవ
మనుసు కాహ్లదం కగెదిధి ఆనాధు
చెలియ నీవిప్పుదు ప్రియరలిగ మార
నినుతలిసి మదిరగిలి కలతకగు
నువ్వ్చి
గంతల్లిని ఖనులుగ ధ్ర్లించి
వెల్లి పొయక ఒక్కక్స్నం
గంత సెపు పెక్కుంతుధి
అంధ్కెనూఉవ్న్న ఆ కొంత సెపు కుద
చంధమమ వెనుక చికతి అకసమంత
మల్లి నువెల్లి పొథువనె చింత

Monday, November 16, 2009


చిరునవ్వు విలువెంతోఅందుకొన్న అతిధినడుగుసూటి మాట పదునెంతోగాయపడిన మనసునడుగుజారిన కన్నీటి బరువెంతోతేలికపడిన గుండెనడుగుచివరికి మిగిలేదేమిటోకాలు నిలవని కాలాన్నడుగు

ఈ ప్రకృతి లో ఎన్నో ఎన్నో నేరుచుకోన్నం
వేకువ ఝాములో గుడిలో మేల్కొలుపు గీతాలుదోసిట్లో నింపుకోమంటూ పారిజాతాల పిలుపులుఒకపక్క ధనుర్మాసపు తొలిపొద్దు
ఆవిష్కరించే అందమైన చిత్రాలుమరోపక్క మాయచేసే మంచు తెరల మధ్య
చలిమంటల వెచ్చదనాలు
ముచ్చటగా ముగ్గులతో నవ్వే ముంగిళ్ళు
మనసునిండుగా హరిదాసు దీవెనలు
ఎంత పొద్దెక్కినా
సూరీడు విడవని బాణాలెన్నో మా ఊరిలో
చలిగిలికి ఇంకావిచ్చుకోని వర్ణాలెన్నో మా తోటలో

Thursday, November 12, 2009

కాఫీ లాంటి విషయం

ఎడారుల్లో నడుస్తూ సుధాధారల్ని కోరుతూసుఖాల్ని కొ౦టూ య౦త్రాల్లా మారుతూపదిమ౦దిలో ఉ౦టూ ఒ౦టరిగా మిగిలిపోతూలెక్కల తర్కాలలో జీవిత చుక్కానీ వదిలేస్తూపచ్చనోటుపై గా౦ధీ నవ్వే నవ్వేఆన౦ద౦ అని అనుకు౦టూకుచి౦చుకున్న మనసులతోజడలు విచ్చిన స్వార్ధ౦తోబతికేస్తున్నా౦.....కాలమనే వధువుకిడబ్బుల కట్టని కట్టబెడితేపుట్టిన బిడ్డలల్లే ఉన్నా౦ మన౦బతికేస్తూ.... బతుకీడుస్తూ....ఏ తరానికి మన౦ స్పూర్తి???ఎ౦దుకీ వి౦త ఆసక్తి?????పడిలేచే కెరటానికే కదా గెలుపు విలువమరె౦దుకు తెలిసీ ఎప్పుడూ గెలవాలని కోరిక?ఏడ్చినప్పుడే కదా నవ్వు విలువమరె౦దుకు తెలిసీ ఎప్పుడూ నవ్వాలని కోరిక?కష్టము౦టేనే కదా సుఖ౦ విలువమరె౦దుకు తెలిసీ ఎప్పుడూ సుఖి౦చాలని కోరిక?రాలిపోయినప్పుడే కదా జీవితానికి విలువమరె౦దుకు తెలిసీ ఇ౦కా ఇ౦కా బతకాలని కోరిక?ఓటమితో సమానమైన గెలుపుతో ఏంచేద్దామనికాగితపు నవ్వులు ఏ ఆనందాన్ని ఇస్తాయనిఏ బంధం కనపడని సుఖంలో ఏం చేయాలనివయసుడిగిన ఒడలు ఏ౦ ఒనగూరుస్తాయనిగసపెడుతూ.... పరుగెడుతూ....ఏ తరానికి మన౦ స్పూర్తి???ఎ౦దుకీ వి౦త ఆసక్తి?????

మీ టపాలతో నేను ఒక్కడిని కలుస్తా నన్ను చేర్చుకోండి

http://aithesare.blogspot.com/2007/01/blog-post_11.html/
http://srushti-myownworld.blogspot.com/2008/08/blog-post.html/
http://http//koodali.org/list/blogs/literary
http://jyothivalaboju.blogspot.com/2008/04/blog-post_26.html/
http://anu-parimalam.blogspot.com/2009/01/blog-post_09.html/
http://parnashaala.blogspot.com/2008/07/blog-post_144.html/
http://sahitheeyanam.blogspot.com/2008/05/blog-post_29.html/
http://maagodavari.blogspot.com/2007/05/blog-post_9973.html/
http://sahitheeyanam.blogspot.com/2008/05/blog-post_29.html/
http://andam.blogspot.com/2007/09/blog-post_13.html/

స్వాగతం .. సుస్వాగతం .. మొదటి సారి, తిరిగి మరలా, అనునిత్యం అయినా ఇట ఏతెంచిన ప్రతి ఒక్కరికీ ఇదే నాహృదయపూర్వక స్వాగత కుసుమాంజలి.ఇటు విచ్చేసిన పిదప నా విరచిత వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలను వీక్షించిన, పఠియించిన, అభిప్రాయములు తెలిపిన/తెలుపుచున్న ప్రతి ఒక్కరికీ ఇవే నామనఃపూర్వక శుభాభినందన ధన్యవాదములు

ప్రేరణ
తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా మనోభావ సంకలనంగా .... ఊహాక్షర రూపంగా .... ఆలోచనల సమాహారంగా .... ఈశ్వర్

http://teluguvadini.blogspot.com/2008/03/blog-post_8627.html

http://movies-in-telugu.blogspot.com/

http://lisopportunities.blogspot.com/

http://movies-in-telugu.blogspot.com/

Friday, October 16, 2009



చిరకాలం జనుల హృదయాల్లో శాశ్వతముగా నిలిచిపోయేవాడే చిరంజీవకలకాలం చరిత్ర పుటల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించేవాడే చిరంజీవిఉషోదయాలతో లోకానికే వెలుగునిచ్చే రవి సైతం చూసి గర్వపడేవాడే చిరంజీవిమనుషులందరి అంతరంగాలలో చెరగనిముద్ర వేసినవాడే చిరంజీవిఅంచెలంచలుగా ఎదిగేవాడు కాదు చిరంజీవిఎదిగేకొద్దీ ఒదిగేవాడే చిరంజీవిఅందరినీ అదుపాజ్ఞలలో ఉంచేవాడు కాదు చిరంజీవిఅందరికీ అందుబాటులో ఉండేవాడే చిరంజీవిచిరు అంటే చైతన్యం, జనమెరుగని మాధుర్యంపని ఉంటే అనునిత్యం, శ్రమియించే సామర్థ్యంచిరు అంటే గాభీర్యం, పదమెరుగని పాండిత్యంచూపిస్తే చాతుర్యం, కొనియాడగ సరిపోదు సాహిత్యం ........................ఈ నా కవిత్వం చిరు కే అంకితం...............................
draft
10

హ్యాపీ డేస్ సాంగ్

పాదమేటుపోతున్న, పయణమెందాకైన; అడుగు తడబడుతున్న, తోడురాదా; చిన్ని ఎడబాటైన,కంట తడి పెడుతున్నా; గుండె ప్రతి లయా లోన నేను లేన; ఒంటరైన, వోటమైన; వెంట నడిచే నీడ వేనా; .ఓఓఓఓ మై ఫ్రెండ్; Sangeetha తడి కన్నులనే తుడిచిన నేస్తామ; ..ఓఓఓఓ మై ఫ్రెండ్; ఓడి దుడుకులలో నిలిచిన స్నేహమా; ............................ఓహు ఒహోహ్ ఒహో ఓ ఊఊ... ............................ఓహు ఒహోహ్ ఒహో ఓ ఊఊ... అమ్మ ఒడిలో లేని పాశం; నేస్తామల్లె అల్లుకుందీ..; జన్మకంతా తీరిపోనీ; మమతలెన్నో పంచుతొందే; 'మీరు','మీరు' నుంచి మన స్నేహ గీతం; 'ఏరా' , 'ఏరా' అల్లోకే మారే;మొహమాటలేని లేని కాలే జారువాలే; ఒంటరైన,ఓటమైన; వెంట నడిచే నీడ నీవె; .ఓఓఓఓ మై ఫ్రెండ్; తడి కన్నులనే తుడిచిన నేస్తామ; ..ఓఓఓఓ మై ఫ్రెండ్; ఓడి దుడుకులలో నిలిచిన స్నేహమా; sangeetha, sangeeeeeeeethaవాన వస్తే కాగితాలే పడవాలయ్యే జ్ఞాపకాలే; నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్ని చెంత వాలే; గిళ్లీకజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుల్లింతాల్లో తేలే స్నేహం; మొదలు,తుడాలు తెలిపే ముడి వీదకున్డె; ఒంటరైన,ఓటమైన; వెంట నడిచే నీడ నీవె;

Saturday, September 19, 2009



మన రాష్టంలో ఈయనను కలకాలం గుర్తు వుండేవిధంగా ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే మనకు ఎన్నో మంచి ప్రాజెక్ట్స్, ఉపాధి హామీ ,పావలా వడ్డి ,ఆరోగ్య శ్రీ , ఏవిధంగా ఎన్నో మంచి కార్యక్రమాలు పెట్టారు సో ఈ మహనూ భావుడిని ప్రతి పెదప్రజలు గుర్తు ???????????????????????????గ undhali


http://researchinlis.blogspot.com/

this సైట్ library information science గూఉర్చి

http://vizagdaily.co.cc/?p=835

this is good flower so enjoy
this flower dediketed by y.s.rajashakareddy

నైస్ ఫ్లవర్ సి అండ్ ఎంజాయ్????????????..........

ఏది ఈ ప్రపంచం ఎక్కడ ఈ మంచి మనుసులూ ??????????
అంతా స్వ్ర్ధపరులు సో చాల విచారించదగ్గ రోజులు
.......................................?????????????
ఓకే బాయ్
http://snehama.blogspot.com/2009/02/blog-post.html

Wednesday, September 2, 2009

http://www.meebo.com
http://www.photofunia.com/
http://www.unesco.org/isis/files/weblisdoc.zip
http://www.unesco.org/isis/files/weblis.zip
http://appscgroup.blogspot.com
http://www.bitlord.com/
http://www.tollytorrents.com/forums/
http://www.torrentz.com/
http://www.facebook.com
http://twitter.com/
http://www.rediff.com/index.html
http://www.indyarocks.com/
http://www.nowrunning.com/
http://www.gadnet.com/movies.htm
http://www.cartoonnetwork.com/tv_shows/ben10/
http://www.yupptv.com/sakshitv.html
http://www.etv.co.in/e-tv-5/index1.php?channelname=Etv%202&fromhome=index1
http://ap7am.com/
http://www.aponline.gov.in/apportal/index.asp

Tuesday, September 1, 2009

http://www.yahoomail.com

http://www.ramaneeya.com/

http://www.ragalahari.com/

http://www.telugupeople.com

http://www.filehippo.com
http://www.allmyfaves.com/

http://www.saradaga.com

http://hyderabadbooktrust.blogspot.com/2008/05/list-of-books.html
http://koodali.org/
http://www.jalleda.com/
http://www.160by2.com

Wednesday, August 26, 2009

Wednesday, August 19, 2009

హాయ్

హాయ్ ..............................................................??????????????????????????????

Friday, August 7, 2009

చల్లినివేల


చల్లని ఈ పున్నమి రాత్రిన
ఆకాశంలో వెలిసిన తెల్ల జల్లెడ...
ఆవలి ప్రపంచపు సూర్యకాంతిని
వడగట్టి, మెరిసే రాళ్ళను పైనే ఉంచి
తెల్ల పిండిగా నేలపైకి కురిపిస్తుంది ..
తాళరాని తన వేడితనాన్ని
చల్లదనంగా మార్చి తపనతీర జల్లుతుంది..
చూడలేని తన వాడితన్నాని
నీడగా మార్చి నింగి నింపుతుంది ..
ఉడుకులెత్తే తన ఉసురుగాలుల్ని
నిద్దరొచ్చే లాగ చల్లగా ముంచుతుంది ..
పగ్గాలిరిగిన పగటి బ్రతుకుల్ని
పాపలా జేసి నిద్రలోకి దించుతుంది ..
హాయిగా..అమ్మ ఒడిలా..
చెలి ముద్దు తడిలా ..మరుమల్లె జడిలా..
సడి చేయక సాగే తెల్ల జల్లెడ,
మది నుండి మధుర సుధల్ని వంపుతూ..
అనంత దూరలకు.. సాగుతుంది...
వీరిచే పోస్ట్ చెయ్యబడింది ఆత్రేయ కొండూరు

ok

కవితలో వాస్తవికత కన్నా, బుద్ధికన్నా, కల్పనే మెండుగా వుండాలనీ, ఊహల తుషారంలో కనిపించే అందం కవితానందానికి మూలకందం. కవి కెమెరామెన్‌కాడు. చిత్రకారుడు కాడు.. అగోచరమైన ఊహను అందంగా పదాల్లో పొదివే నేర్పరి. అందువల్లనే కవి మానవ ప్రవృత్తులకు దర్పణం...

ప్రకృతి


హాయ్ ఈ రోజు మంచిరోజు ఎందుకంటే చంద్రగ్రహణం

కవితలో వాస్తవికత కన్నా, బుద్ధికన్నా, కల్పనే మెండుగా వుండాలనీ, ఊహల తుషారంలో కనిపించే అందం కవితానందానికి మూలకందం. కవి కెమెరామెన్‌కాడు. చిత్రకారుడు కాడు.. అగోచరమైన ఊహను అందంగా పదాల్లో పొదివే నేర్పరి. అందువల్లనే కవి మానవ ప్రవృత్తులకు దర్పణం...

థిస్ మై ఇన్ఫో

I AM FROM RJY
I HAVE WORKIND AS LIBRARIAN
I HAVE NO MARRIGE
I AM VERY COOL
I AM NICE AND CUTE GUIE
AND VERY HOT BOYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYY

ఈ ప్రకృతి చాల అందమైనది దినిని కపాడుదాం


పరిమళం
తెలుగు దేశంలో తెలుగు తెలిసిన తెలుగు మాత్రమే తెలిసిన ఒక సామాన్య గృహిణిని పెద్దగా చదువుకోలేదు, స్కూల్ డేస్ లోనే చదువుకు పుల్ స్టాప్ పెట్టాల్సివచ్చింది కొంచెం కట్టుబాట్లున్న మెట్టినిల్లు ప్రపంచాన్ని చూసింది యండమూరి వీరేంధ్రనాథ్ గారి రచనల్లో ........ ఇక ఇష్టాలు ...... కృష్ణుడు ...వెన్నెలా ... గోదావరి...... పువ్వులూ, పసిపాపల నవ్వులూ వర్షపు చినుకులు, సీతాకోక చిలుకలూ ఇలా..... చాలా.......... నన్ను నేను ఇలా పరిచయం చేసుకోవచ్చని నన్ను ప్రోత్సహించింది నా.... హితుడు........ స్నేహితుడూ.......... వాడికి....... చదువుతున్న మీకు......... కృతజ్ఞతలు

థిస్ ఇస్ మై ఇన్ఫర్మేషన్

Curriculum Vitae

E-mail: e.essugiet@gmail.com EswarRao, Nadiminti
Phone: 9291530549 (house) Godavari institute of
Engineering College, Library,
NH-5, Chaitanya Nagar,
Rajanagaram, Mandal
Rajahmundry,
E.G. District,


CAREER OBJECTIVE

To excel in a challenging position in the field of Library and Information Science

QUALIFICATION

· MLISc (Master of Library and Information Science) from Andhra University in April 2005 with 64%


WORK EXPERIENCE

Presently Working with Godavari Institute Engineering & Technology, (GIET) Library, and Rajahmundry as an Assistant Librarian.
2.5 years of experience in providing all kinds of automated services to students, faculty and staff members of Godavari Institute Engineering & Technology, (GIET) Library.
Working on the Circulation, Cataloguing, Serial Control and Acquisition modules of NEWGENLIB, SMRT CAMPUS, WINISIS, and CDS/ISIS - Library Automation Software.
Maintenance of Library web-site at Godavari Institute Engineering & Technology,(GIET) Library One-month internship programmed in all sections of Dr. V.S. Krishna Library, Andhra University, Visakhapatnam.

JOB DESCRIPTION
Circulation Module
Carrying out the entire front Desk Operations of the Circulation Module.
Creating member IDs for all the students, faculty and staff according to their designation.
Placing of reservations, generating the list of reserved documents and generating the intimation letters for the same.
Generating Daily Transaction Report (issued and returned doc.), fine collection report, overdue documents and remainders for overdue documents
Generating all the statistical reports i.e., hourly reports, daily reports, monthly reports, history of a document, documents issued on a particular subject, to a group, to a particular department.
Cataloguing Module
Cataloguing and Classifying the documents
Adding new documents in the accession register along with the article and attributes for the particular document.
Generating different reports like the holding status (Total collection and also media wise), unique titles, multiple copies, documents added in a particular month and year.
Generating Barcodes, Book cards, Spine Labels and also generating the individual record of a Cataloguer.
Serial Control
Maintaining the complete Serial Control Module.
Looking out the subscription details of all the journals both print and on-line and also maintaining online kardex.
Mailing the journal contents to all the faculty members.
Entering the latest journals and generating the pending list and intimation letters for the same.
Generating all the reports reg. payments, subscriptions, monthly statistics and all other house keeping activities of serial control.
Acquisition Module
Dealing with all the sub modules like approve document, purchase order, payment process, receive and return documents and generating all other reports and letters in the acquisition register.
Also assisting the users search for on-line databases, to use the WEBOPACS, assisting them in their queries, and carrying out all the library House keeping activities.

Project EXPERIENCE

· At MLISc: Developed USE OF INFONET: IN USER GUIDE in Dr. V.S Krishna Library, Andhra University, Visakhapatnam Using CDS/ISIS Library Software.

TECHNICAL SKILLS

· Library Packages KNOWN: NEWGENLIB, SMRT CAMPUS,CDS/ISIS, SOUL, WINISIS.

· Software Packages KNOWN: M.S. OFFICE, DBASE, PHOTOSHOPY, OS,


PERSONAL SKILLS

· Excellent Communication and interpersonal skills.

· Excellent Problem solving skills.

· Excellent team player.

· Quick learner and having the ability to meet tight dead lines and work under pressure.


PERSONAL PROFILE

Name : ESWAR RAO, NADIMINTI
Father’s Name : Paparao
Date of Birth : 15-06-1980
Marital Status : Single
Languages Known : Telugu, English,

Permanent ADDRESS

Eswar Rao Nadiminti,
Door No. 347-5/1,
Near Grukulam Road,
Nethagi Nagar,
Rajahmundry Rural,
Rajuhmundry
East Godavari Dist.
Phone: 0883-2428056

REFERNCES

Prof C.Sasikala,
Librarian,
Dr V.S. Krishna Library,
Andhra University,
Visakhapatnam.
9848278454

Prof K. Somashekara Rao
Dept. of Library and Information Science,
Andhra University,
Visakhapatnam.

Miss J.Vijaya Kumari
Head and Project Guide,
Dept. of Library and Information Science,
Andhra University,
Visakhapatnam.


A.Kaladhar,
Librarian,
Godavari institute of engineering college, (GIET)
NH-5,Chaitaynanagar,
Rajahmundry,
Phone:09849413698

Y.V.SURYANARAYANA
Librarian,
Godavari institute of engineering college, (GIET)
NH-5,Chaitaynanagar,
Rajahmundry,
Phone:9949851110




ESWARRAO NADIMINTI

థిస్ ఇస్ మై

నన్ను నన్నుగా చూస్తావు చూపిస్తావు ...నువ్వు నేనై పోతావు ..నీతో ఎన్ని పంచుకున్నానుదు:ఖాల్లో ఊరటిచ్చావు..ఆనందాలు రెట్టింపు చేశావు..ఎదురు పడగానేనీ కళ్ళనిండా నన్నే నింపుకుంటావు.నీకెంత దూరమైనా..నిను చూడక పోయినా..నాకోసం అలానే..ఆబగా ఎదురు చూస్తూ..నిల్చుంటావునీగుండె పగిలినా.. నిశ్చలంగా..నన్ను నీ గుండెల్లోనే దాచుకుంటావుఎద్దేవా చెయ్యకుండా..నాలో ఎన్ని తప్పులు చూపి దిద్దుకోమన్నావు..నన్ను మెరుగు చేయాలన్న తపన నీదిఅది ఒకటే తపస్సు నీకుమళ్ళీ మళ్ళీ చెప్పడానికైనా వెనుకాడవుఏమనుకుంటానో అనీ చూడవు.ఎందుకీ అనురాగం ? ఏమిటీ అనుబంధం ?ఇంత ఆప్యాయతా ? ఎందుకూ ?కాల గతిలో నేను కొట్టుకుపోయినాతిరిగొచ్చినా.. రాకపోయినా..నీ దరి చేరినా.. చేరక పోయినా..అలా నాకోసం ఎదురు చుస్తూ..ఎందుకు ?నీకంటూ ఏ ఆశలుండవా ?నీ బ్రతుకు నీకు లేదా ?నాతోనే ఎందుకు పెనవేసుకున్నావు ?ఇలా నిర్జీవంగా.. నిశ్చలంగా..నిర్మలంగా.. నాకోసం..నేను నీకేమి చేశానని ?ఎలా ? ఎందుకు ?..నా గుండె కరిగిపోతోంది..మనసు అట్టుడికిపోతోంది..నీకేమైనా చేయాలి ? ఏమిచెయ్యనూ ?నీకేమి చెయ్యగలను ?అద్దమయిపోయావు ... అమ్మాయివైతేఅర్ధాంగివయ్యేదానివి. అందరు చదవాలి ........................../??????????????????
హాయ్ ఈ బ్లాగ్ని చు చేవారు అందరికి ధన్యవాదములు
స్వాగతం .. సుస్వాగతం .. మొదటి సారి, తిరిగి మరలా, అనునిత్యం అయినా ఇట ఏతెంచిన ప్రతి ఒక్కరికీ ఇదే నాహృదయపూర్వక స్వాగత కుసుమాంజలి.ఇటు విచ్చేసిన పిదప నా విరచిత వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలను వీక్షించిన, పఠియించిన, అభిప్రాయములు తెలిపిన/తెలుపుచున్న ప్రతి ఒక్కరికీ ఇవే నామనఃపూర్వక శుభాభినందన ధన్యవాదములు