ఈ ప్రకృతి లో ఎన్నో ఎన్నో నేరుచుకోన్నం
వేకువ ఝాములో గుడిలో మేల్కొలుపు గీతాలుదోసిట్లో నింపుకోమంటూ పారిజాతాల పిలుపులుఒకపక్క ధనుర్మాసపు తొలిపొద్దు
ఆవిష్కరించే అందమైన చిత్రాలుమరోపక్క మాయచేసే మంచు తెరల మధ్య
చలిమంటల వెచ్చదనాలు
ముచ్చటగా ముగ్గులతో నవ్వే ముంగిళ్ళు
మనసునిండుగా హరిదాసు దీవెనలు
ఎంత పొద్దెక్కినా
సూరీడు విడవని బాణాలెన్నో మా ఊరిలో
చలిగిలికి ఇంకావిచ్చుకోని వర్ణాలెన్నో మా తోటలో

No comments:
Post a Comment
all are very happy to everone