http://www.ticketdada.com/theaters.aspxhttp://www.livetvchannelsfree.com/inewstelugu.htmlhttp://www.cinemasick.net/2009/11/download-jagadeka-veerudu-athiloka.htmlhttp://www.telugustudio.net/2009/06/watch-download-raju-maharaju-movie.htmlhttp://www.livetvchannelsfree.com/http://www.bharatmovies.com/telugu/video/2012_Yugantham.htmhttp://www.tvunetworks.com/partner/indianTV.htmlhttp://www.pavanmovie.com/2009/07/tv-9-tvu.htmlhttp://www.yupptv.com/http://www.telugulive.com/http://apwebtv.com/sakshi-live-tv/http://www.dreamtemplate.com/templates/Web_Design_and_Consulting/detail/3889.htmlhttp://www.10xdownloads.com/your-file.asp?pb=4&PID=854ac9b9-9aff-4e1d-a3fb-58267312b857&q=t%20tune%20softwarehttp://hacking.software.informer.com/download-hacking-live-internet-tv/http://nowdownloadall.com/join1.asp?pb=2&PID=0ad770df-4c68-45ea-84ef-211be7927e6d&q=image%20mixerhttp://www.brothersoft.com/downloads/sony-sound-forge-7.0.htmlhttp://jetdl.com/?keyword=teluguhttp://inowdownload.com/verify.asp?PID=a0ee4819-1911-4ed0-9e05-dd86187e6ca0&q=telugu?d6afc8c8http://www.renjusblog.com/search/label/Free%20Downloadshttp://www.photosnack.com/https://www.paypal.com/in/cgi-bin/webscr?cmd=_home-general&nav=0
http://images.google.co.in/imgres?imgurl=http://c.editingmyspace.com/files/en/flowers/flower_006.gif&imgrefurl=http://editingmyspace.com/comments.php%3Ff%3Dflowers&usg=__PgGaAT7vjY8k42pF4SCACDL2GO8=&h=416&w=475&sz=42&hl=en&start=98&tbnid=uauQbAgfzB_sxM:&tbnh=113&tbnw=129&prev=/images%3Fq%3Dflowers%2Bpictures%26gbv%3D2%26ndsp%3D20%26hl%3Den%26sa%3DN%26start%3D80http://te.wordpress.com/tag/%e0%b0%b2%e0%b0%bf%e0%b0%82%e0%b0%95%e0%b1%81%e0%b0%b2%e0%b1%81-%e0%b0%b8%e0%b0%ae%e0%b0%be%e0%b0%9a%e0%b0%be%e0%b0%b0%e0%b0%82/http://lekhini.org/https://addons.mozilla.org/en-US/firefox/http://www.fontcapture.com/http://www.xmarks.com/http://ninite.com/http://www.brothersoft.com/http://www.flickr.com/http://lisjob.blogspot.com/http://www.number10.gov.uk/http://www.blogactionday.org/http://www.blazemp.com/screenshots.html
Friday, November 27, 2009
Monday, November 23, 2009
Thursday, November 19, 2009
Tuesday, November 17, 2009
సాయంత్రం -వేళల్లో -సంధ్య వేళల్లో
చల్లని చీకటి తెచ్చిన చక్కటి చుట్టాన్ని చూస్తుంటేచప్పున మెదిలిన నచ్చినవాడి రూపంగుప్పెడు మల్లెల వాసనలా ఉక్కిరిబిక్కిరి చేస్తుంటేవెచ్చని తలపులు కప్పుకున్న హృదయంచెప్పలేని పరవశంలో చిక్కుకుని చిరునవ్వులొలికిస్తుంది
రాత్రివేళ - నదివడ్డున
గోదావరిలో వెన్నెల్లో
రాత్రి వాన
కరెంటు పోయిననవంబరు రాత్రిఒంటరిగా నేనుకొవ్వొత్తిరాత్రిమౌనంగాకరుగుతుంటాయిఏ పిలుపు తన గుండెని మ్రోగిస్తుందోననిమొబైలు ఫోను చూస్తుంటుందిగడియారపు సెకెన్ల ముల్లుగదిలో మౌనపు లోతుల్నికొలుస్తుంటుందిహృదయాకాశంలోదిగంతాల దాకా వ్యాపించినదిగులు మబ్బులుఇందాకే వాన కురిసికిటికీకవతలి ప్రపంచాన్నికడిగేసిందిఏ వాన కురిసినా లోపలి ప్రపంచాన్నికడగనుందో!

స్నేహం- ప్రేమ
మధురాతి మధురమే
మన స్నేహమనుతలవ
మనుసు కాహ్లదం కగెదిధి ఆనాధు
చెలియ నీవిప్పుదు ప్రియరలిగ మార
నినుతలిసి మదిరగిలి కలతకగు
నువ్వ్చి
గంతల్లిని ఖనులుగ ధ్ర్లించి
వెల్లి పొయక ఒక్కక్స్నం
గంత సెపు పెక్కుంతుధి
అంధ్కెనూఉవ్న్న ఆ కొంత సెపు కుద
చంధమమ వెనుక చికతి అకసమంత
మల్లి నువెల్లి పొథువనె చింత
Monday, November 16, 2009
చిరునవ్వు విలువెంతోఅందుకొన్న అతిధినడుగుసూటి మాట పదునెంతోగాయపడిన మనసునడుగుజారిన కన్నీటి బరువెంతోతేలికపడిన గుండెనడుగుచివరికి మిగిలేదేమిటోకాలు నిలవని కాలాన్నడుగు
ఈ ప్రకృతి లో ఎన్నో ఎన్నో నేరుచుకోన్నం
వేకువ ఝాములో గుడిలో మేల్కొలుపు గీతాలుదోసిట్లో నింపుకోమంటూ పారిజాతాల పిలుపులుఒకపక్క ధనుర్మాసపు తొలిపొద్దు
ఆవిష్కరించే అందమైన చిత్రాలుమరోపక్క మాయచేసే మంచు తెరల మధ్య
చలిమంటల వెచ్చదనాలు
ముచ్చటగా ముగ్గులతో నవ్వే ముంగిళ్ళు
మనసునిండుగా హరిదాసు దీవెనలు
ఎంత పొద్దెక్కినా
సూరీడు విడవని బాణాలెన్నో మా ఊరిలో
చలిగిలికి ఇంకావిచ్చుకోని వర్ణాలెన్నో మా తోటలో

Sunday, November 15, 2009
Thursday, November 12, 2009
కాఫీ లాంటి విషయం
ఎడారుల్లో నడుస్తూ సుధాధారల్ని కోరుతూసుఖాల్ని కొ౦టూ య౦త్రాల్లా మారుతూపదిమ౦దిలో ఉ౦టూ ఒ౦టరిగా మిగిలిపోతూలెక్కల తర్కాలలో జీవిత చుక్కానీ వదిలేస్తూపచ్చనోటుపై గా౦ధీ నవ్వే నవ్వేఆన౦ద౦ అని అనుకు౦టూకుచి౦చుకున్న మనసులతోజడలు విచ్చిన స్వార్ధ౦తోబతికేస్తున్నా౦.....కాలమనే వధువుకిడబ్బుల కట్టని కట్టబెడితేపుట్టిన బిడ్డలల్లే ఉన్నా౦ మన౦బతికేస్తూ.... బతుకీడుస్తూ....ఏ తరానికి మన౦ స్పూర్తి???ఎ౦దుకీ వి౦త ఆసక్తి?????పడిలేచే కెరటానికే కదా గెలుపు విలువమరె౦దుకు తెలిసీ ఎప్పుడూ గెలవాలని కోరిక?ఏడ్చినప్పుడే కదా నవ్వు విలువమరె౦దుకు తెలిసీ ఎప్పుడూ నవ్వాలని కోరిక?కష్టము౦టేనే కదా సుఖ౦ విలువమరె౦దుకు తెలిసీ ఎప్పుడూ సుఖి౦చాలని కోరిక?రాలిపోయినప్పుడే కదా జీవితానికి విలువమరె౦దుకు తెలిసీ ఇ౦కా ఇ౦కా బతకాలని కోరిక?ఓటమితో సమానమైన గెలుపుతో ఏంచేద్దామనికాగితపు నవ్వులు ఏ ఆనందాన్ని ఇస్తాయనిఏ బంధం కనపడని సుఖంలో ఏం చేయాలనివయసుడిగిన ఒడలు ఏ౦ ఒనగూరుస్తాయనిగసపెడుతూ.... పరుగెడుతూ....ఏ తరానికి మన౦ స్పూర్తి???ఎ౦దుకీ వి౦త ఆసక్తి?????
మీ టపాలతో నేను ఒక్కడిని కలుస్తా నన్ను చేర్చుకోండి
http://aithesare.blogspot.com/2007/01/blog-post_11.html/
http://srushti-myownworld.blogspot.com/2008/08/blog-post.html/
http://http//koodali.org/list/blogs/literary
http://jyothivalaboju.blogspot.com/2008/04/blog-post_26.html/
http://anu-parimalam.blogspot.com/2009/01/blog-post_09.html/
http://parnashaala.blogspot.com/2008/07/blog-post_144.html/
http://sahitheeyanam.blogspot.com/2008/05/blog-post_29.html/
http://maagodavari.blogspot.com/2007/05/blog-post_9973.html/
http://sahitheeyanam.blogspot.com/2008/05/blog-post_29.html/
http://andam.blogspot.com/2007/09/blog-post_13.html/

స్వాగతం .. సుస్వాగతం .. మొదటి సారి, తిరిగి మరలా, అనునిత్యం అయినా ఇట ఏతెంచిన ప్రతి ఒక్కరికీ ఇదే నాహృదయపూర్వక స్వాగత కుసుమాంజలి.ఇటు విచ్చేసిన పిదప నా విరచిత వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలను వీక్షించిన, పఠియించిన, అభిప్రాయములు తెలిపిన/తెలుపుచున్న ప్రతి ఒక్కరికీ ఇవే నామనఃపూర్వక శుభాభినందన ధన్యవాదములు
ప్రేరణ
తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా మనోభావ సంకలనంగా .... ఊహాక్షర రూపంగా .... ఆలోచనల సమాహారంగా .... ఈశ్వర్

Wednesday, November 11, 2009
Tuesday, November 10, 2009
Friday, November 6, 2009
Subscribe to:
Posts (Atom)