Tuesday, February 8, 2011

deeplove

ramyasarayu

మనసు లోతులో నీ పేరురాసా...
ఎద సవ్వడిలో నీ పలుకు విన్నా ...
వీచే చిరు గాలిని నీ శ్వాసగా అనుకున్న ....
కురిసే చినుకులన్ని నీ నవ్వులుగా నా చేతిలో దాచుకున్న...
నా కన్నీటి బొట్టు నీ శత్రువు అంటే దానిని చిరునవ్వుగా మార్చ....

No comments:

Post a Comment

all are very happy to everone